High-risk pregnancy అంటే తల్లికి లేదా baby కి extra attention అవసరమయ్యే గర్భం. Age 35+, diabetes, BP, twins, IVF pregnancy, prior complications — ఇవేవైనా ఉంటే specialist care తప్పనిసరి. Mother Hospitals, బోడుప్పల్‌లో 20+ years experience తో Dr. Prashanthi Reddy high-risk cases handle చేస్తారు. Call: 97059 93366.
High-risk pregnancy అంటే ఏమిటి, ఎవరికి వస్తుంది, ఎలా manage చేయాలి — అన్నీ తెలుగులో చెప్తాం. Twins, IVF pregnancy, gestational diabetes, high BP — ఏ case అయినా Mother Hospitals లో safe గా handle చేస్తాం.

MBBS, DGO, PG Diploma in ART – Kiel University, Germany | 20+ Years Experience | TGMC Reg: 50624
High-risk అంటే scary గా వినిపిస్తుంది — కానీ ఇది simply అంటే extra attention అవసరమయ్యే pregnancy అని అర్థం. ఈ situations లో specialist care తీసుకోవడం important.
35 ఏళ్ళకు పైన pregnant అయినప్పుడు Down syndrome, gestational diabetes, hypertension risk కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది అందరికీ వస్తుంది అని కాదు — కానీ extra monitoring అవసరం. NT scan, anomaly scan అన్నీ properly చేయించుకోవాలి.
ముందే diabetes ఉన్న వారికి (pre-existing diabetes) లేదా pregnancy లో first time వచ్చే gestational diabetes — రెండూ high-risk categories. Blood sugar control చేయకపోతే baby size ఎక్కువ అవుతుంది, delivery complications వస్తాయి. Regular monitoring, diet, medication అన్నీ important.
ముందే BP problem ఉన్న వారికి లేదా pregnancy లో BP వచ్చే వారికి — preeclampsia risk ఉంటుంది. BP నిరంతరం monitor చేయాలి. Severe cases లో early delivery అవసరమవుతుంది. Regular checkups తో properly manage చేయవచ్చు.
Twins pregnancy లో preterm labour risk, growth restriction, birth weight తక్కువ అయ్యే chance ఉంటుంది. Extra scans అవసరం. IVF తో twins అయినప్పుడు ఇంకా careful monitoring కావాలి. చాలా మంది twins successfully deliver చేస్తారు — proper care తో.
IVF తో వచ్చిన pregnancy కి extra monitoring అవసరం — ముఖ్యంగా first trimester లో. Early scans, blood tests అవసరం. IVF pregnancy లో twins chance ఎక్కువ కాబట్టి అది కూడా ఒక factor. కానీ IVF pregnancy successful గా normal delivery అయ్యే chance చాలా మంచిది.
ముందు pregnancy లో miscarriage, preterm delivery, C-section, preeclampsia వంటివి జరిగి ఉంటే — ఈ pregnancy లో extra care అవసరం. History తెలుసుకుని doctor plan చేస్తారు. మొదటి visit లోనే complete history చెప్పండి.
IVF తో pregnant అయినప్పుడు అనేక couples excited గా ఉంటారు — కానీ కొంచెం extra careful గా ఉండాలని కూడా anxiety ఉంటుంది. ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాం.
IVF తర్వాత beta hCG blood test positive అయిన తర్వాత, 6–7 weeks కి early viability scan చేస్తాం — heartbeat confirm చేయడానికి. 8–10 weeks లో మళ్ళీ scan. Progesterone support (pessaries) 12 weeks వరకు continue చేయాలి — doctor advise చేస్తే.
IVF లో 2 embryos transfer చేస్తే twins chance ఉంటుంది. Twins అయినప్పుడు growth, cervical length, preterm risk అన్నీ monitor చేయాలి. Extra scans, nutrition — అన్నీ important. ఇప్పుడు single embryo transfer policy వల్ల twins rate తగ్గుతోంది.
Single pregnancy కంటే twins కి more frequent scans అవసరం — దాదాపు ప్రతి 3–4 weeks కి ఒక్కసారి. రెండు babies growth properly జరుగుతుందా, fluid levels okay గా ఉన్నాయా, cervix length okay గా ఉందా — ఇవన్నీ check చేస్తాం.
Twins లో 36–37 weeks కి delivery అవ్వడం common — 40 weeks వరకు చాలా rare. Preterm symptoms — regular contractions, water breaking, pressure feeling — వస్తే immediately hospital కి రావాలి. Cervical length short అయితే doctor precautions suggest చేస్తారు.
Twins కి single pregnancy కంటే extra calories, extra iron, extra folic acid అవసరం. Iron deficiency anaemia twins pregnancy లో common — regularly check చేయించుకోండి. Weight gain expectation కూడా ఎక్కువ — doctor చెప్పిన range follow చేయండి.
Twins delivery hospital లో, experienced team తో చేయాలి. First baby position బట్టి — head down అయితే normal delivery try చేయవచ్చు, breech అయితే C-section recommend చేస్తారు. Emergency C-section facility ready గా ఉండాలి. Mother Hospitals లో twins delivery safely handle చేస్తాం.
Pregnancy లో first time blood sugar high అవడం — దీన్ని gestational diabetes అంటారు. India లో దాదాపు 15–20% pregnancies లో వస్తుంది. Scare అవ్వకండి — proper care తో manage చేయవచ్చు.
Family history of diabetes, PCOS, obesity, age 30+, prior gestational diabetes ఉన్న వారికి risk ఎక్కువ. 24–28 weeks లో GCT (glucose challenge test) అందరికీ చేయాలి. High come అయితే OGTT confirm test చేస్తారు.
Diet: Simple sugars తగ్గించడం — rice, maida, sweet drinks తక్కువ. Complex carbs — ragi, oats, vegetables ఎక్కువ చేయడం. Meals 3 main + 2–3 small snacks గా split చేయడం.
Exercise: Walking daily 20–30 minutes.
Medication: Diet alone చాలకపోతే tablet లేదా insulin doctor prescribe చేస్తారు.
Monitoring: Home glucometer తో daily sugar levels check చేయాలి.
Uncontrolled gestational diabetes లో baby size ఎక్కువ అవుతుంది (macrosomia) — delivery complications వస్తాయి. Baby born అయినప్పుడు low blood sugar వచ్చే chance ఉంటుంది. కానీ properly control చేస్తే — healthy baby, normal delivery possible. Delivery తర్వాత gestational diabetes సాధారణంగా తగ్గుతుంది — కానీ future diabetes risk ఉంటుంది, lifestyle maintain చేయాలి.
Dr. Prashanthi Reddy gestational diabetes cases experience తో handle చేస్తారు. Diet counselling, regular monitoring, timely medication adjustment — అన్నీ provide చేస్తాం. Baby growth scans frequently చేస్తాం. Delivery timing decide చేస్తాం — 38–39 weeks కి induced/elective delivery suggest చేయవచ్చు.
Gestational hypertension: Pregnancy లో BP high (140/90 పైన) — కానీ urine protein లేకుండా. Medication తో manage అవుతుంది.
Preeclampsia: BP high + urine protein. Severe అయితే headache, vision changes, swelling, seizures వస్తాయి. Serious condition — hospital admission అవసరమవుతుంది. Early delivery decide చేయవలసి వస్తుంది.
Low-dose aspirin (doctor prescribe చేస్తే) first trimester నుండి తీసుకోవడం risk తగ్గిస్తుంది. Regular BP monitoring — home BP machine use చేయండి. Salt intake control. Adequate rest. Stress తగ్గించడం.
BP medications pregnancy లో safe ones ఉన్నాయి — doctor prescribe చేస్తారు. Own decision తో medicine మార్చుకోకండి. Regular follow-ups miss చేయకండి.
High-risk pregnancy లో monitoring schedule normal pregnancy కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది doctor decision — మీ specific situation బట్టి vary అవుతుంది.
Dr. Prashanthi Reddy high-risk pregnancies — twins, IVF, gestational diabetes, hypertension — అన్నీ extensively handle చేశారు. Experience తో confidence వస్తుంది.
IVF pregnancy అయినా, high-risk obstetrics అయినా — same specialist team. Kiel University, Germany training తో modern, evidence-based care.
High-resolution ultrasound, Doppler, CTG monitoring — అన్నీ in-house. Extra scans అవసరమైతే same hospital లో చేయించుకోవచ్చు. Delay ఉండదు.
High-risk pregnancy లో emergency rare కానీ possible. 24/7 emergency C-section, NICU, experienced team — అన్నీ ready గా ఉంటాయి. Peace of mind కి ఇది important.
Mother 9 antenatal card (₹500) లో regular checkups, basic scans, tests included. High-risk cases కి additional care needed అయితే doctor advise చేస్తారు.
High-risk pregnancy లో anxiety, fear normal. Dr. Prashanthi Reddy patient గా, clearly explain చేస్తారు. Every visit లో questions ask చేయండి — అన్నీ answer చేస్తారు.
లేదు — high-risk అంటే extra attention అవసరం అని మాత్రమే. Danger అని కాదు. Proper care తో చాలా మంది high-risk pregnancies successfully deliver అవుతున్నాయి. Scary గా feel అవ్వకండి — specialist దగ్గర regular follow-ups చేయడమే important. Mother Hospitals లో high-risk cases successfully manage చేస్తున్నాం.
అవును — IVF pregnancy కి first trimester లో extra monitoring అవసరం. 6–7 weeks లో early viability scan, 8–10 weeks లో midscan, తర్వాత normal pregnancy schedule follow చేస్తాం. IVF లో twins chance ఉంటుంది కాబట్టి early scan లో confirm చేస్తాం. Progesterone support, regular blood tests — 12 weeks వరకు continue అవుతాయి.
Pregnancy లో మొదటిసారి blood sugar high అవడం — ముందే diabetes లేకపోయినా. Pregnancy hormones insulin resistance పెంచడం వల్ల వస్తుంది. 24–28 weeks లో GCT test తో detect చేస్తాం. Diet, exercise, medication తో properly manage చేయవచ్చు. Delivery తర్వాత సాధారణంగా తగ్గుతుంది. కానీ future type 2 diabetes risk ఉంటుంది కాబట్టి lifestyle maintain చేయడం important.
అవుతుంది — depends on the risk factor. Gestational diabetes controlled అయితే, BP controlled అయితే, baby position okay అయితే — normal delivery try చేయవచ్చు. Twins కి first baby head down అయితే normal delivery possible. IVF pregnancy లో specifically normal delivery కి contraindication లేదు. Doctor మీ specific case బట్టి advise చేస్తారు.
తప్పనిసరి కాదు — depends on presentation. First twin head down అయి, second twin manageable position లో ఉంటే normal delivery try చేయవచ్చు. కానీ twins delivery hospital లో, experienced team తో, emergency C-section facility తో చేయాలి. Many twins deliver vaginally successfully. Doctor delivery plan ముందే discuss చేస్తారు.
Planned admission: doctor decide చేసిన week లో — gestational diabetes, hypertension cases లో early induction plan చేస్తారు. Emergency admission: severe headache, vision changes, baby movement తగ్గడం, water breaking, regular contractions — వీటిలో ఏది వచ్చినా immediately hospital కి రావాలి. High-risk pregnancy లో doubt వస్తే call చేయండి — వేచి ఉండకండి: 97059 93366.
Safe — కానీ extra monitoring అవసరం. Age 35+ లో chromosomal abnormality risk కొంచెం ఎక్కువ కాబట్టి NT scan, blood tests, sometimes amniocentesis advise చేయవచ్చు. Gestational diabetes, hypertension risk కూడా slight గా ఎక్కువ. కానీ healthy 38-year-olds healthy babies deliver చేస్తున్నారు — regular care తో excellent outcomes possible. Dr. Prashanthi Reddy దగ్గర age 38–42 patients successfully deliver చేశారు.
Mother 9 antenatal package standard care కి designed చేశారు. High-risk cases లో additional scans, tests, consultations అవసరమవుతాయి — అవి package కి beyond అవుతాయి. కానీ ₹500 package తో basic antenatal care covered అవుతుంది, additional care costs separately discuss చేస్తాం. Transparency మా priority — ముందే clear గా చెప్తాం. More info కి call: 97059 93366.
Dr. E. Prashanthi Reddy · TGMC Reg: 50624