Career కోసం marriage లేదా pregnancy delay చేస్తున్నారా? 30–35 ఏళ్ళలో eggs freeze చేసుకుంటే — future లో pregnancy try చేసేటప్పుడు better quality eggs available అవుతాయి. AMH decline అవ్వడానికి ముందే save చేసుకోండి.
4.7★ Google Rating · ART Act 2021 Certified · సోమ–ఆది: 10:30–1:30 PM
ముఖ్యమైన విషయం
Egg freezing అంటే ఏంటి? ఎవరికి అవసరం?
Egg freezing (oocyte cryopreservation) అంటే — ovaries నుండి eggs collect చేసి, vitrification (flash freezing) technique తో long-term store చేయడం. Marriage లేదా pregnancy later కి plan చేస్తే, cancer treatment ముందు fertility preserve చేయాలంటే, low AMH తో eggs decline అవ్వడానికి ముందే save చేయాలంటే — egg freezing ideal option. Call: 97059 93366.
IVF stimulation లాగే — tablets/injections తో ovaries stimulate చేస్తాం (10–14 రోజులు). Eggs mature అయినాక retrieve చేస్తాం (sedation లో, pain లేదు). Vitrification తో flash freeze చేసి store చేస్తాం. Future లో thaw చేసి IVF/ICSI చేయవచ్చు.
28–34 ఏళ్ళు ideal. ఈ age లో AMH good గా ఉంటుంది, eggs quality better ఉంటాయి. 35 తర్వాత AMH decline అవుతుంది — more cycles అవసరం అవ్వవచ్చు. 38+ అయినా possible, కానీ earlier better.
35 ఏళ్ళలోపు: 10–15 mature eggs — one live birth కి 70–80% chance. 35–38: 15–20 eggs. 38–40: 20+ eggs. ఒక cycle లో enough eggs రాకపోతే — multiple cycles చేయవచ్చు. Dr. Prashanthi గారు mీ AMH చూసి target set చేస్తారు.
India లో ART Act 2021 under — 5 సంవత్సరాలు store చేయవచ్చు (extension possible). Vitrification తో freeze చేసిన eggs quality ఎంత కాలం అయినా maintain అవుతుంది. Thaw survival rate 80–90%.
Egg freezing cycle cost (stimulation + retrieval + freeze) అన్నీ కలిపి — 97059 93366 call చేసి quote తెలుసుకోండి. Annual storage fee separate గా ఉంటుంది. Future లో use చేసేటప్పుడు FET cycle cost అవుతుంది.
Chemotherapy లేదా radiation fertility damage చేయవచ్చు. Treatment ముందు eggs freeze చేయడం — future లో family plan చేయడానికి safeguard. Emergency egg freezing కి priority appointments available.
Aakruthi Township, Boduppal, Hyderabad 500092 · Directions →
"34 ఏళ్ళకు MNC లో busy గా ఉన్నాను. Dr. Prashanthi గారు egg freezing now చేస్తే better అన్నారు. 14 eggs freeze అయ్యాయి. 2 సంవత్సరాల తర్వాత FET — baby girl! Plan perfect గా work అయింది."
— దీప్తి కె., Habsiguda
★★★★★ Verified Patient
"AMH decline అవుతుందని test లో తెలిసింది. Immediately egg freezing decide చేశాం. 11 eggs frozen. ఇప్పుడు ready అయినప్పుడు use చేస్తాం — stress లేదు!"
— అనురాధ ఎం., Hyderabad
★★★★★ Verified Patient
"Cancer treatment ముందు eggs freeze చేశాం. Treatment complete అయిన తర్వాత FET — pregnant! Dr. Prashanthi గారు మాకు future ఇచ్చారు."
— రవళి ఎస్., Hyderabad
★★★★★ Verified Patient
డా. ఇ. ప్రశాంతి రెడ్డి · 19+ సంవత్సరాల experience · Germany trained · TGMC Reg: 50624