📍 Unit Nos. 201–204, Block A, Aakruthi Township, Boduppal, Hyderabad – 500092 📞 97059 93366  |  ✉️ motherhospitals.ivfcenter@gmail.com
Home › IVF Center — Telugu

Hyderabad లో IVF Treatment
మదర్ హాస్పిటల్స్ & IVF Center, బోడుప్పల్

పిల్లలు కలగడం లేదని నిరాశ పడవద్దు. Hyderabad లో 10 సంవత్సరాలలో 1,000+ couples కి పిల్లలు కలిగించాం — IVF, ICSI, IUI, PCOS, Low AMH అన్నీ ఒకే చోట. బోడుప్పల్‌లో Dr. Prashanthi Reddy గారితో free consultation book చేసుకోండి.

📞 97059 93366 💬 WhatsApp

4.7★ Google Rating  ·  ART Act 2021 Certified  ·  సోమ–ఆది: 10:30–1:30 PM

ముఖ్యమైన విషయం

పిల్లలు కలగడం లేదు — ఏం చేయాలి?

మొదటి step: gynecologist దగ్గర basic fertility tests చేయించుకోండి. Wife కి: AMH blood test, Day 2 ultrasound (antral follicle count). Husband కి: semen analysis. ఈ reports తో మదర్ హాస్పిటల్స్ కి రండి — Dr. Prashanthi గారు diagnosis చెప్పి, IUI try చేయాలా లేక IVF కి వెళ్ళాలా అని clearly explain చేస్తారు. Call: 97059 93366.

మా Services

🧬 IVF — Test Tube Baby

మీ eggs మరియు husband sperm ని lab లో fertilise చేసి, embryo ని uterus లో place చేస్తాం. Success rate 50–65% (35 ఏళ్ళలోపు). అన్నీ one transparent price లో — hidden charges లేవు.

🔬 ICSI — తక్కువ Sperm Count కి

Husband కి sperm count తక్కువగా ఉంటే, ఒక్క healthy sperm ని directly egg లో inject చేస్తాం. Azoospermia కి TESA procedure తో sperm retrieve చేసి ICSI చేస్తాం.

💊 IUI — First Step గా

Tubes open గా ఉంటే, IUI first try చేయవచ్చు. Cost తక్కువ, process simple. 3 cycles లో work అవ్వకపోతే IVF కి move అవుతాం.

🦋 PCOS Treatment

Periods irregular గా ఉంటే, ovulation రాకపోతే — PCOS treatment తో చాలా మంది naturally pregnant అవుతారు. IVF అవసరం లేకపోవచ్చు.

📉 Low AMH — నిరాశ పడవద్దు

AMH 0.3 కంటే తక్కువ అని వేరే hospital "impossible" అన్నా — DuoStim, Mini-IVF protocols తో eggs retrieve చేయవచ్చు. Hope ఉంది.

💉 Needleless IVF

రోజూ injections వేసుకోవడం కష్టంగా అనిపిస్తే — oral tablets తో stimulation చేసే protocol available. Hyderabad లో మదర్ హాస్పిటల్స్ లో మాత్రమే.

మా Hospital చేరుకోండి

Aakruthi Township, Boduppal, Hyderabad 500092  ·  Directions పొందండి →

మా Patients చెప్పేది

"5 సంవత్సరాలు try చేశాం, 2 miscarriages అయ్యాయి. Dr. Prashanthi గారు cause identify చేసి FET తో first transfer లో నే success అయింది. మా అమ్మాయి ఇప్పుడు 1 సంవత్సరం!"

— అనిత & రవి కె., Hyderabad

★★★★★ Verified Patient

"Low AMH 0.4 అని వేరే hospital try చేయకండి అన్నారు. Dr. Prashanthi గారు DuoStim try చేద్దాం అన్నారు. 6 eggs వచ్చాయి, 4 fertilised, first transfer positive. Baby boy born!"

— సంధ్య మె., Hyderabad

★★★★★ Verified Patient

"Husband azoospermia — TESA + ICSI at Mother Hospitals. First cycle baby girl! Dr. Prashanthi గారు చాలా patiently explain చేశారు. ఏ doubt కి కూడా time తీసుకుని answer ఇచ్చారు."

— ప్రియ టి., Hyderabad

★★★★★ Verified Patient

తరచుగా అడిగే Questions

IVF కి ఎంత ఖర్చవుతుంది Hyderabad లో?
మదర్ హాస్పిటల్స్ లో IVF ₹80,000 నుండి ₹1,50,000 వరకు ఉంటుంది — stimulation, egg retrieval, ICSI, embryo culture, transfer అన్నీ కలిపి. Extra charges ఏమీ లేవు. మీ specific situation బట్టి exact estimate కోసం 97059 93366 call చేయండి.
IVF success అవుతుందా — guarantee ఉంటుందా?
Guarantee ఏ hospital కూడా ఇవ్వలేదు — అది honest గా చెప్పాల్సిన విషయం. కానీ 35 ఏళ్ళలోపు 50–65% success per transfer ఉంటుంది. Cumulative గా 3 cycles లో 70–80% couples conceive అవుతారు. Dr. Prashanthi గారు మీ specific success chance consultation లో explain చేస్తారు.
IVF process ఎంత కాలం పడుతుంది?
ఒక IVF cycle 4–6 వారాలు. మొదటి injection నుండి pregnancy test result వరకు. Stimulation: 10–14 రోజులు. Egg retrieval: ఒక రోజు (sedation తో, pain లేదు). Embryo culture: 5 రోజులు. Transfer: ఒక రోజు. Pregnancy test: 14 రోజుల తర్వాత.
IVF painful గా ఉంటుందా?
Egg retrieval sedation లో జరుగుతుంది — నిద్రలో ఉంటారు, నొప్పి తెలియదు. Transfer 5 నిమిషాలు మాత్రమే, నొప్పి లేదు. Daily injections కొంచెం uncomfortable గా ఉండవచ్చు — అదే biggest discomfort. Overall చాలా మంది expect చేసినంత కష్టంగా లేదు అంటారు.
ఎన్ని IVF cycles చేయించుకోవాల్సి వస్తుంది?
చాలా మంది 1–2 cycles లో conceive అవుతారు. First transfer లో 40–50% మంది positive అవుతారు. 3 cycles తర్వాత cumulative success 70%+ ఉంటుంది. Dr. Prashanthi గారు ప్రతి cycle తర్వాత protocol review చేసి adjust చేస్తారు.

మరిన్ని Treatments

IVF Center — ఉప్పల్ దగ్గర

ఉప్పల్ నుండి 10 నిమిషాలు

IVF Center — హబ్సిగూడ దగ్గర

హబ్సిగూడ నుండి 8 నిమిషాలు

Test Tube Baby — ఉప్పల్

ఉప్పల్ patients కోసం Telugu లో

IVF ఎలా పని చేస్తుంది?

Step-by-step IVF guide (English)

ఇప్పుడే మొదలుపెట్టండి — Free Consultation

డా. ఇ. ప్రశాంతి రెడ్డి · 20+ సంవత్సరాల experience · Germany trained · TGMC Reg: 50624

📞 97059 93366 💬 WhatsApp

Book a Consultation

Dr. E. Prashanthi Reddy · TGMC Reg: 50624