రెండు లేదా అంతకంటే ఎక్కువ miscarriages అంటే "bad luck" కాదు — కారణం ఉంటుంది, చాలా cases లో treat చేయవచ్చు. Investigation లేకుండా "మళ్ళీ try చేయండి" అనే doctor దగ్గర second opinion తీసుకోండి.
4.7★ Google Rating · ART Act 2021 Certified · సోమ–ఆది: 10:30–1:30 PM
ముఖ్యమైన విషయం
వరుస miscarriages కి main causes ఏంటి?
Chromosomal (embryo లో) — 50–60%. Uterine problems (polyp, septum, adhesions) — 15–20%. Blood clotting disorders (APS) — 10–15%. Hormonal (thyroid, PCOS, prolactin) — 10–15%. Sperm DNA fragmentation — 10%. కారణం తెలుసుకుంటే treat చేయవచ్చు. Call: 97059 93366.
50–60% miscarriages కి embryo chromosomes abnormal అవడం కారణం. Both partners chromosomes normal అయినా — embryo abnormal అవ్వవచ్చు. PGT-A IVF తో chromosomally normal embryo select చేసి transfer చేస్తాం — miscarriage risk 5% కంటే తగ్గుతుంది.
Polyp, uterine septum, adhesions (Asherman's) — hysteroscopy తో find చేసి same procedure లో fix చేయవచ్చు. D&C తర్వాత adhesions రావడం common. Ultrasound లో కనపడకపోవచ్చు — hysteroscopy ఒక్కటే accurate.
Antiphospholipid syndrome (APS) లో placenta లో clots form అవుతాయి — baby కి blood supply cut అవుతుంది. Test: APS antibodies panel. Treatment: aspirin + heparin injections during pregnancy. Success rate 75%+. Simple, effective.
Thyroid (TSH > 2.5 during pregnancy) miscarriage risk increase చేస్తుంది. Hyperprolactinaemia, PCOS — corect చేయవచ్చు. Dr. Prashanthi ఈ hormones అన్నీ check చేసి before pregnancy stable చేస్తారు.
High sperm DNA fragmentation వల్ల embryo quality poor అవుతుంది — miscarriage వస్తుంది. Test: sperm DNA fragmentation test. Treatment: antioxidants (CoQ10, zinc), lifestyle changes, PICSI ICSI. Husband side కూడా check చేయించుకోండి.
Unexplained RPL లో progesterone support (PROMISE trial evidence) miscarriage risk reduce చేస్తుంది. Pregnancy confirm అయిన వెంటనే progesterone start చేసి first trimester వరకు continue చేస్తాం.
Aakruthi Township, Boduppal, Hyderabad 500092 · Directions →
"నాలుగు miscarriages — "stress వల్ల" అని చెప్పారు అందరూ. Dr. Prashanthi APS test చేశారు — positive వచ్చింది. Aspirin + heparin start చేశాను. ఇప్పుడు 34 weeks pregnant! Cause తెలిస్తే treat చేయవచ్చు."
— నిర్మల కె., Hyderabad
★★★★★ Verified Patient
"3 miscarriages తర్వాత hysteroscopy చేశారు — uterine septum దొరికింది. అంతకుముందు ultrasound లో కనపడలేదు. Fix చేసిన తర్వాత next pregnancy — healthy baby! Hysteroscopy earlier చేయించుకోవాల్సింది."
— శ్రీదేవి ఆర్., Uppal
★★★★★ Verified Patient
"Husband sperm DNA fragmentation high గా ఉంది — ఎవరూ check చేయలేదు. PICSI ICSI + PGT-A తో perfect embryo transfer. First try — pregnant! Husband side కూడా investigate చేయండి."
— అనిత పి., Habsiguda
★★★★★ Verified Patient
డా. ఇ. ప్రశాంతి రెడ్డి · 19+ సంవత్సరాల experience · Germany trained · TGMC Reg: 50624