🩸 Period Tracker
Enter your details below to get your next period date, ovulation window, and current cycle phase.
📆 Next 3 Periods
| Period | Expected Date | Day of Week |
|---|
🔄 Your 4 Cycle Phases
Understanding Your Menstrual Cycle
What's happening in your body across the four phases
The menstrual cycle is a monthly hormonal process that prepares the body for pregnancy. A typical cycle is 28 days, but anywhere from 21 to 35 days is considered normal. Tracking your cycle helps you understand your body, identify irregularities early, and plan or avoid pregnancy.
When to Worry About Irregular Periods
Cycles that vary by more than 7 days, periods absent for 3+ months, extremely heavy or painful periods, or spotting between cycles may indicate PCOS, thyroid disorders, endometriosis, or premature ovarian insufficiency — all treatable with early diagnosis.
మీ మెన్స్ట్రువల్ సైకిల్ గురించి తెలుసుకోండి
నాలుగు ఫేజుల్లో మీ శరీరంలో ఏం జరుగుతుందో చూద్దాం
మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ప్రతి నెలా మీ శరీరం ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అయ్యే ప్రాసెస్. సాధారణంగా 28 రోజులు, కానీ 21 నుండి 35 రోజుల మధ్య ఉంటే నార్మల్. మీ పీరియడ్ ట్రాక్ చేస్తే శరీరం అర్థమవుతుంది, ప్రాబ్లమ్స్ ముందే తెలుస్తాయి.
పీరియడ్ క్రమం తప్పితే ఏం చేయాలి?
సైకిల్ 7 రోజులకంటే ఎక్కువ తేడా వస్తుంటే, 3 నెలలు పీరియడ్ రాకపోతే, చాలా heavy bleeding లేదా తీవ్రమైన నొప్పి ఉంటే — అది PCOS, థైరాయిడ్ ప్రాబ్లమ్, ఎండోమెట్రియోసిస్ వల్ల కావచ్చు. త్వరగా డాక్టర్‌ని చూస్తే ట్రీట్‌మెంట్ ఈజీ అవుతుంది.
Frequently Asked Questions
How accurate is this period tracker?
This tracker is most accurate for women with regular cycles (21–35 days). It uses the standard LMP method. If your cycles are irregular (vary by more than 7 days), predictions may be less precise — consult Dr. E. Prashanthi Reddy for personalised guidance.
What is a normal menstrual cycle length?
A normal cycle is 21–35 days. Cycles shorter than 21 or longer than 35 days may indicate PCOS, thyroid issues, or premature ovarian insufficiency. A hormonal blood panel and ultrasound is recommended.
When is my most fertile time?
Your fertile window spans 6 days — the 5 days before ovulation and the day of ovulation. For a 28-day cycle, this is Days 9–14. Sperm survive 5 days, so intercourse before ovulation matters as much as on the day itself.
Why is my period irregular?
Common causes: PCOS, thyroid disorders, high prolactin, weight changes, stress, perimenopause, and POI. If cycles vary by more than 7 days or you skip periods, a hormonal panel at Mother Hospitals is recommended.
What is the luteal phase and why does it matter?
The luteal phase (Days 15–28) is post-ovulation. Progesterone rises for implantation. A luteal phase shorter than 10 days can cause recurrent miscarriage. Diagnosed with a Day 21 progesterone test.
When should I see a doctor about my periods?
See a doctor if periods are absent 3+ months, cycles are consistently <21 or >35 days, bleeding is very heavy, pain is severe, or you've been trying to conceive for 6–12 months without success. Call: 97059 93366.
మీకు ఉన్న సందేహాలు — జవాబులు
ఈ పీరియడ్ ట్రాకర్ ఎంత కరెక్ట్‌గా ఉంటుంది?
మీ సైకిల్ రెగ్యులర్‌గా ఉంటే (21–35 రోజులు) ఈ టూల్ చాలా accurate. సైకిల్ irregular అయితే — అంటే ప్రతిసారి 7 రోజులు తేడా వస్తుంటే — Dr. ప్రశాంతి రెడ్డి గారిని కలవడం బెటర్.
నార్మల్ సైకిల్ ఎన్ని రోజులు ఉంటుంది?
21–35 రోజులు నార్మల్. అంతకంటే తక్కువ లేదా ఎక్కువ అయితే PCOS, థైరాయిడ్, లేదా హార్మోన్ ప్రాబ్లమ్ ఉండవచ్చు. హార్మోన్ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి.
ప్రెగ్నెన్సీకి best time ఎప్పుడు?
ఓవ్యులేషన్‌కు 5 రోజుల ముందు నుండి ఓవ్యులేషన్ రోజు వరకు — ఇవే మీ fertile days. 28-రోజుల సైకిల్‌కు Day 9–14 best. Sperm 5 రోజులు survive చేయగలదు, కాబట్టి ముందే ట్రై చేయడం కూడా ముఖ్యం.
పీరియడ్ irregular అవడానికి కారణాలేంటి?
PCOS (అన్నిటికంటే కామన్), థైరాయిడ్ ప్రాబ్లమ్, weight changes, stress, లేదా POI వల్ల కావచ్చు. సైకిల్ skip అవుతుంటే Mother Hospitalsలో హార్మోన్ టెస్ట్ చేయించుకోండి.
లూటియల్ ఫేజ్ అంటే ఏమిటి? అది ఎందుకు ముఖ్యం?
ఓవ్యులేషన్ తర్వాత రోజులు (Day 15–28) లూటియల్ ఫేజ్. Progesterone హార్మోన్ పెరిగి గర్భధారణకు uterus prepare అవుతుంది. ఈ ఫేజ్ 10 రోజులకంటే తక్కువగా ఉంటే miscarriage రిస్క్ పెరుగుతుంది.
డాక్టర్‌ని ఎప్పుడు చూడాలి?
3 నెలలు పీరియడ్ రాకపోతే, చాలా heavy bleeding ఉంటే, severe pain ఉంటే, లేదా 6–12 నెలలు try చేసినా ప్రెగ్నెన్సీ రాకపోతే వెంటనే కల్వండి: 97059 93366.